తగ్గేది లేదు!!🔥
Dr. Parthasarathi
MLA, Adoni, Kurnool District, Andhra Pradesh
12/06/2026
సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం.
12/06/2026
12-06-2026 ఆదోని ...
మహిళా సాధికారతకు కొత్త అర్థం చెబుతూ, మహిళల అభ్యున్నతిని దేశ అభివృద్ధికి పునాదిగా భావించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాల్లో మహిళల కోసం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలయ్యాయి.
ఆర్థిక స్వావలంబన నుంచి విద్య, ఆరోగ్యం, భద్రత వరకు ప్రతి రంగంలో మహిళలకు మరింత అవకాశాలు కల్పిస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
"నారీ శక్తి"ని దేశ శక్తిగా మలుస్తూ, మహిళల సాధికారతకు అంకితమైన 12 సంవత్సరాల సుస్థిర ప్రగతికి ఇదే నిదర్శనం.
12/06/2026
పిల్లలను బడికి పంపిద్దాం. వారి బంగారు భవితకు బాటలు వేద్దాం.
11/06/2026
ఆదోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సమావేశంలో మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సభ్యులతో కలిసి సమగ్రంగా చర్చించడం జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాను.
ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుదామని సమావేశంలో పేర్కొన్నాను.
ఆదోని నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే నా కళ.
11/06/2026
11-06-2026 ఆదోని ...
ఆదోనిలో ప్రజల ఆస్తులైన, ప్రభుత్వ ఆస్తులైన సరే కాపాడే బాధ్యత నాది...
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
Adoni
518301
