Kalyan voices

Kalyan voices

Share

All updates about political news..

20/06/2026

రూ. 2 కోట్లతో 50 అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి
డియాజియో గ్రూప్ — టార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యు.కొత్తపల్లి మండలంలోని 50 అంగన్‌వాడీ కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో సంస్థ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లపాటు సాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలను అందించనున్నారు. దీనికంటే ముందే నియోజకవర్గంలోని మరో 110 అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ తో అపోలో సంస్థ ఎంఓయూ చేసుకుంది. దీని ద్వారా నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి Pawan Kalyan Janaina Sena JanaSena Party

20/06/2026

. రూ.80 కోట్లతో అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ పనులు
అధునాతన బోటు ఇంజన్లు పంపిణీ
రూ.9.05 కోట్లతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు
_ Pawan Kalyan JanaSena Party


కాకినాడ వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి బాటలు వేసే దిశగా బలమైన అడుగులు వేశారు. ఇచ్చిన మాట మేరకు అలల తీవ్రత కారణంగా జరిగిన నష్టానికి పరిహారం అందించారు. రూ. 10 కోట్లకు పైగా నిధులు వెచ్చించి సబ్సిడీలో యంత్రపరికరాలు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల సృష్టికి చర్యలు చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ఇచ్చిన మాట మేరకు 100 రోజుల ప్రణాళిక కార్యరూపం దాల్చింది. ఇప్పటికే తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై శిక్షణ ఇప్పించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, శ

అధునాతన బోటు ఇంజన్లు పంపిణీ
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యు.కొత్తపల్లి మండలానికి చెందిన వంద మంది మత్స్యకారులకు అధునాతన బోటు ఇంజన్లను పంపిణీ చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ధ్యేయంగా రూ.1.42 కోట్ల విలువైన 10 హెచ్.పి. 20 హెచ్.పి. ఇంజన్లను అందించారు. మత్స్యకారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ ఇంజన్లను సమకూర్చారు. ఒక్కో ఇంజన్ ధరపై 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిర్ణయించారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన మిగిలిన 50 శాతం నిధులను పిఠాపురం నియోజకవర్గం నిధుల నుండి చెల్లించాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
రూ.9.05 కోట్లతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుకార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉప్పాడ మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ప్రముఖ ఫార్మా సంస్థలు రూ.9.05 కోట్లకు పైగా భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి..
❤️🙏 ❤️🙏🏻 ❤️ ✊✊ ❤️🙏🏻 🔯🔯🔯 🔯🔯🔯✊

20/06/2026

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేశారు _ Pawan Kalyan
JanaSena Party

20/06/2026

ఎప్పటినుంచో ఎదురుచూస్తు చూస్తున్నా మెగా అభిమానులకి ఈరోజు ఆ కోరిక నెరవేరింది..✅✅😎😎🥳🎉🎉
మెగాస్టార్ మనవరాలు మెగా పవర్ స్టార్ కూతురు క్లింకార తన మూడోవ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ దంపతులు విషెస్ చెబుతూ ఆ ఫోటోని లీక్ చేసారు..
మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈరోజు ఫోటో విడుదల చేశారు..💐💐🥳🥳🎉🎉🎉
హ్యాపీ బర్త్డే టూ యు
Ram Charan Upasana Konidela 🎁🎁🎁🎁🎂🎂🎂💐💐🎉🎉🎉

Ram Charan and Upasana reveal their daughter ’s face for the first time on her 3rd birthday

17/06/2026

ఇధి ఏమి ఫాలోయింగ్ రా బాబు .. తెలంగాణలో cults ఉంటారు కళ్యాణ్ బాబు కి
@ janasenaparty #ᴘᴀᴡᴀɴᴋᴀʟʏᴀɴ #𝙥𝙖𝙬𝙖𝙣𝙠𝙖𝙡𝙮𝙖𝙣

17/06/2026

హనుమకొండ హనుమాన్‌నగర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం గారు !!

జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడిని పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Pawan Kalyan JanaSena Party

Photos from Kalyan voices's post 16/06/2026

హనుమకొండకు శ్రీ Pawan Kalyan గారు
- యువ అభిమాని నిరంజన్ కు పరామర్శ
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్రం హనుమకొండకు వెళ్ళనున్నారు. నిరంజన్ అనే పదిహేడేళ్ల యువకుడిని పరామర్శిస్తారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ తన అభిమాన హీరో, నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని కోరిక వ్యక్తం చేశాడు. పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం హనుమకొండకు చేరుకొని నిరంజన్ కలుస్తారు.
అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.
JanaSena Party

Want your business to be the top-listed Government Service in Delhi?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Amaravati
Delhi

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm